
హైదరాబాద్: తెలంగాణలో వీబీ జీరామ్‌జీ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులోని అభ్యంతరాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. రూ.
7,345 కోట్లతో మూసీ ప్రాజెక్టు మొదటి దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 6,278 పోస్టుల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గోదాములు, విద్యాలయాలు, సంస్థల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. మూసీ ప్రాజెక్టు మొదటి దశకు క్యాబినెట్ ఆమోదం |