
ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా నాటో కోసం అమెరికానే అత్యధికంగా ఖర్చు చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 2014 నుంచి 2025 వరకు అమెరికా 999 బిలియన్ డాలర్లు, యూకే 90.5, ఫ్రాన్స్ 66.
5, ఇటలీ 48.8, పోలండ్ 44.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. జర్మనీ సహా మిగిలిన దేశాలు ఇంత కన్నా తక్కువగా ఖర్చు చేశాయని పేర్కొన్నారు. ఇది హాస్యాస్పదమని ట్రంప్ ఎద్దేవా చేశారు. నాటో కోసం మేమే ఎక్కువ ఖర్చు చేశాం: ట్రంప్ |