
దిల్లీ: ‘యూజర్‌నేమ్ ఫీచర్’పై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికే దీనిపై వివరణ ఇవ్వాలని వాట్సప్‌నకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు కూడా కేంద్రం నోటీసులు ఇచ్చింది. రెండు ప్లాట్‌ఫామ్‌లు తమ ‘యూజర్‌నేమ్’ ఫీచర్ గురించి వివరణ ఇవ్వాలని కోరింది. నకిలీ గుర్తింపు, ఫీచర్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న రక్షణ చర్యలను వివరించాలని కోరింది. టెలిగ్రామ్, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు |