
కూరల్లో కరివేపాకు ఎందుకు వేస్తారో తెలుసా?కూరల్లో కరివేపాకు ఎందుకు వేస్తారో తెలుసా? కరివేపాకు గురించి తెలియని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికీ దీని గురించి తెలుసు.
దీనిని ఎక్కువగా కూరల్లో ఉపయోగిస్తారు.
కరివేపాకు కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఎక్కువగా పచ్చి పులుసు, రసం, కొన్ని రకాల కూరల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
ఆరోగ్యానికి మేలు అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అసలు కూరల్లో కరివేపాకు ఎందుకు వేస్తారో? కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.
కూరల్లో కరివేపాకు కరివేపాకు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు, దీని వలన బోలెడు లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది వాసన, రుచి కోసం వేస్తార ు.
ఆరోగ్యానికి చేసే మేలు కరివేపాకు వంటల్లో వేయడం వలన ఇది ఘుమ ఘుమలాడే కమ్మని రుచిని ఇస్తుంది. అలాగే ఇందులో ఉండే పిన్, క్యారియోఫిలిన్ సమ్మేళనం ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి.
రుచి వాసన అదే విధంగా కూరల్లో కరివేపాకు వేసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పప్పు, కారం , వంటి కూరలు తిన్నప్పు డు ఇది త్వరగా అరిగేలా చేస్తుందంట.
జీర్ణక్రియ ఆరోగ్యం మరీ ముఖ్యంగా ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తరిమికొడుతుంది. లివర్ ఆరోగ్యానికి కూడా ఇది అనేక రకాలుగా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎసిడిటీ , గ్యాస్ అంతే కాకుండా కూరలు, పప్పుచారు వంటి వంటకాల్లో కరివేపాకును వేయడం వలన ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు, కర్రీలు పాడవకుండా చేస్తుందంట. అందక ే కూరల్లో కరివేపాకు వేస్తారంట.
ఫుడ్ ప్రెష్ నెస్ మరిన్ని వెబ్ స్టోరీస్ బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే! ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే! ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?