
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. అమరావతి, జులై 1: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే...
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు.
అమరావతి, జులై 1: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. కూటమి రాకముందు సంక్షేమం, అభివృద్ధిపై చర్చ జరిగేదని.. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న టాపిక్ డైవర్షన్లపై చర్చ జరుగుతోందంటూ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు.