
గాలి మరలను ఇళ్ల పైనా ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటితో విద్యుదుత్పత్తి జరగాలంటే గాలి దిశకు అభిముఖంగా ఉండాలి. చిత్రంలో ఉన్న గాలి మరలు ‘సావోనియస్’ టర్బైన్లు.
ఇవి ఎటునుంచి గాలి వీచినా విద్యుదుత్పత్తి చేయగలవు. కిరణ్ కంటి ఆసుపత్రి వారు పెద్దాపురం, కాకినాడల్లోని భవనాలపై ఏర్పాటు చేసుకున్నారు. ‘కిలోవాట్‌కు రూ.1.8 లక్షల వరకు పెట్టుబడి అవుతుందని, తీర ప్రాంతాలు వీటికి అనుకూలం’ అని విండ్ టర్బైన్ టెక్నీషియన్ రమేశ్ తెలిపారు. గిరా గిరా.. మేడపై గాలి మర |