
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.183 తగ్గింపు ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.
2,930
నేడు తెరుచుకోనున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు
ఉ.11గంటలకు త్రిసభ్య కమిటీ సమక్షంలో గేట్లు ఎత్తివేత
మరో ఐదుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
స్వల్పగాయాలతో బయటపడ్డ 22 మంది ప్రయాణికులు
హైదరాబాద్: నేటి నుంచి గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు
ట్రిపుల్ ఐటీ జంక్షన్లో 90 రోజుల ట్రాఫిక్ డైవర్షన్
ఫ్లైఓవర్ పనులతో గచ్చిబౌలిలో ట్రాఫిక్ మళ్లింపు
ట్రిపుల్ ఐటీ పరిసరాల్లో ట్రాఫిక్ పెరిగే అవకాశం
ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని సూచన
కరీంనగర్: ఆర్టీసీ బస్టాండ్‌లో ఈవీ బస్సులో మంటలు
బ్యాటరీలో షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
15 రోజుల కిందట అల్గునూరు దగ్గర తగలబడ్డ బస్సు
బొంగులూరు గేట్ దగ్గర నల్లగొండ పోలీసుల కాల్పులు
సినీఫక్కీలో ఎస్కేప్ అయ్యేందుకు దొంగ యత్నం
ఛేజ్ చేసి దొంగ కాళ్లపై కాల్పులు జరిపిన పోలీసులు
బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
పోక్సో కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన భగీరథ్
నేడు అనంతపురంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
అనంతపురంలో కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం
స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ముర్ము
పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేశ్
తమిళనాడులో కూటమి ఏర్పాటుకు విజయ్ ప్రయత్నాలు
టీవీకేకి మద్దతిచ్చే పార్టీలతో నేడు సీఎం విజయ్ సమావేశం
రాత్రి 10 గంటలకు ఇంగ్లండ్ వేదికగా మ్యాచ్