
SkyC Media21 Aug, 02:34 pm
సింగపూర్ కాన్సుల్ జనరల్ తో వైఎస్ జగన్ కీలక భేటీఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుని తీవ్ర చర్చకు దారితీసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సింగపూర్ కాన్సుల్