
Telugu Times02 Aug, 05:14 am
వారి త్యాగాలు వృథాపోవువెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project)కు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృథా కావని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను