
SkyC Media17 Jun, 01:38 pm
తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడాచెన్నై సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. వైవిధ్యభరితమైన నటనతో మెప్పించే స్టార్ హీరో ధనుష్ తన వారసుడిని రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ధనుష
