Dhanush OM Movie: ‘ఓం’ విడుదల వాయిదా.. రజనీకాంత్‌పై గౌరవంతో దసరా రేసు నుంచి తప్పుకున్న ధనుష్.. సూర్య సినిమాతో పోటీకి నో!
Dhanush OM Movie: ‘ఓం’ విడుదల వాయిదా.. రజనీకాంత్‌పై గౌరవంతో దసరా రేసు నుంచి తప్పుకున్న ధనుష్.. సూర్య సినిమాతో పోటీకి నో!
Dhanush OM Movie: ‘ఓం’ విడుదల వాయిదా.. రజనీకాంత్‌పై గౌరవంతో దసరా రేసు నుంచి తప్పుకున్న ధనుష్.. సూర్య సినిమాతో పోటీకి నో!

Dhanush | మనం పార్టీ ఎప్పుడు ప్రారంభిస్తున్నాం?.. ఎయిర్‌పోర్ట్‌లో ధనుశ్కు ఊహించని ప్రశ్న, నవ్వుతూ దాటేసిన హీరో!
బుల్లితెర బ్యూటీలు తాజాగా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం

న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, తన ప్రతిభతో తమిళం, తెలుగు భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా భవానీ శంకర్. తాజాగా రవితేజ సరసన ఇరుముడి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ స్టార్ హీరో ధనుష్‌పై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రారంభంలో ధనుష్‌పై తనకు కలిగిన అభిప్రాయాన్ని బయటపెట్టారు. తన యాంకరింగ్ ప్రారంభ రోజుల్లో ధనుష్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు, అతని ప్రవర్తనను ప్రియ భవాని శంకర్ రూడ్‌గా భావించారట. తాను నటిగా మారిన తర్వాత, ప్రమోషన్ల సమయంలో తరచుగా ఎదురయ్యే ప్రశ్నలు, దానివల్ల కలిగే అలసటను ఆమె స్వయంగా అనుభవించారు. అప్పుడు ధనుష్ ప్రవర్తన వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకున్నానని అన్నారు. ప్రతి ఒక్కరికీ వారి సొంత సమస్యలు, ఒత్తిడి ఉంటాయని ఆమె గ్రహించినట్లు చెప్పుకొచ్చారు ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‌బాస్‌లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?. ఆమె యాంకర్‌గా ఉన్న రోజుల్లో ప్రముఖ నటుడు ధనుష్‌ను ఇంటర్వ్యూ చేసిన ఒక సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ధనుష్ చాలా అలసిపోయి, ఇంటర్వ్యూపై పెద్దగా ఆసక్తి చూపలేదని ఆమె తెలిపారు. దీని నుండి ఎప్పుడు బయటపడతాను? అన్నట్లుగా అతని మూడ్ ఉందని ప్రియ భవాని శంకర్ పేర్కొన్నారు. అప్పుడు అతని ప్రవర్తనను ఎంత అహంకారం! ఎంత యాటిట్యూడ్! అని ఆమె భావించారట. ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్.. అయితే, కాలక్రమేణా ప్రియ భవాని శంకర్ నటిగా మారిన తర్వాత, సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం ప్రారంభించారు. ఆ సమయంలో పదే పదే ఒకే రకమైన ప్రశ్నలను ఎదుర్కోవడం, అది ఎంత అలసటతో కూడుకున్నదో ఆమె