Samayam Telugu13 Aug, 09:34 pm
ముక్కులో వేయాల్సిన డ్రాప్స్ కళ్లలో వేశారు? చూపు కోల్పోయిన 19 నెలల చిన్నారిముక్కులో వేయాల్సిన మందు కళ్లల్లో వేయడంతో 19 నెలల చిన్నారి శాశ్వతంగా చూపు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సాగర్ జిల్లా బండా సివిల్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన చిన్నారికి వైద్యుడు