Samayam Telugu14 Jun, 07:30 am
ఏళ్ల బాలుడిని పెళ్లి చేసుకున్న 22 ఏళ్ల యువతి.. కూతుర్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన తల్లిదండ్రులుప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో కన్న కూతుర్ని దారుణంగా హింసించిన ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగుచూసింది. అయితే, ఈ ఘటనలో అబ్బాయి వయస్సు కేవలం 17 ఏళ్లు కాగా.. అమ్మాయి వయస్సు 22 సంవత్సరాలు. వరుసకు ఇద్దరూ బం