
Andhra Jyothy08 Jul, 10:04 pm
వర్షంలో కారు నడుపుతున్నారా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండివర్షాకాలంలో కారు విండ్‌షీల్డ్‌పై ఫాగ్ ఏర్పడి బయట కనిపించకపోవడం వాహనదారులకు సాధారణంగా ఎదురయ్యే సమస్య. అయితే ఏసీ, హీటర్‌ను సరైన విధంగా ఉపయోగించడం ద్వారా ఈ ఫాగ్‌ను కేవలం 30 సెకన్లలోనే తొలగించవచ్చు. మరి ఆ