
Sakshi07 Aug, 08:24 pm
భార్య వివరాలు అడిగిందని.. ప్రియురాలు దారుణ హత్యగుంటూరు, నగరంపాలెం: మూడేళ్లుగా సహజీవనం చేసిన మహిళ గొంతు నులిమి చంపిన కేసులో నిందితుడిని దుగ్గిరాల పోలీసులు అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో