
Sakshi30 Aug, 12:34 pm
మరోసారి యుద్ధమా?.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్ఒకవైపు ఇరాన్‌తో శాంతి చర్చలు కొనసాగుతుండగా.. మరోవైపు వైట్‌హౌస్‌లో యుద్ధంపై అత్యంత కీలక సమావేశాలు జరిగాయి. ఇరాన్‌పై మరోసారి భారీ సైనిక దాడులు చేసి "ఈసారి కథ ముగించేయాలా?" అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు