Samayam Telugu20 Aug, 03:44 am
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు తగ్గించే ఆహారాలుఫోర్టిపైడ్ చేసిన పాలు, పెరుగు, ధాన్యాల్లో కాల్షియం, విటమిన్ బి, డి ఎక్కువగా ఉంటాయి. ఇవి నరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. నరాల బలహీనత తగ్గించి తిమ్మిర్లు రాకుండా కాపాడుతాయని NLM అధ్యయనం పేర్కొంది. పాలకూర, ము