
SkyC Media25 Jul, 10:34 am
ఉచిత ఒటిటి సదుపాయంతో బీఎస్ఎన్ఎల్ కొత్త బ్రాడ్ బ్యాండ్భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌నెట్ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ సరికొత్త రూ.259 మాసిక బ్రాడ్‌బ్యాండ