
Sakshi15 Jun, 06:52 am
స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో సుందర్ పిచాయ్ కు చేదు అనుభవంస్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగం చేస్తుండగా కొందరు విద్యార్థులు వాకౌట్ చేశారు. ప్రభుత్వ మరియు రక్షణ రంగ సంస్థలతో గూగుల్ ఒప్ప