Samayam Telugu17 Jul, 06:24 pm
తెలంగాణలో నేటి నుంచి 'సర్' షురూ.. ఏ తప్పునకు ఏ పత్రం ఇవ్వాలంటేతెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు భారత ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-సర్) కార్యక్రమాన్ని నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించనున్నారు