
AP7AM16 Jun, 01:40 pm
విహారయాత్రలో విషాదం.. ముస్సోరీలో విశాఖ టెక్కీ అనుమానాస్పద మృతివిహారయాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తతో కలిసి వెకేషన్‌కు