Samayam Telugu11 Jun, 01:16 pm
హర్మూజ్ లో నౌకపై అమెరికా దాడిలో విశాఖకు చెందిన మెరైన్ ఇంజినీర్ మృతిహర్మూజ్ జల సంధిలోని ఒమన్ తీరంలో పలావు జెండా కలిగిన MT సెట్టెబెల్లో ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన