
TV9 Telugu23 Dec, 12:44 am
మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొనాలనుకునేవారికి షాక్.. లేటెస్ట్ రేట్లు ఇవేబంగారం ధరలు భారీగా పెరిగాయి. మూడ్రోజులుగా పడిపోతూ వస్తోండగా.. శనివారం తగ్గుదలకు బ్రేక్ పడింది. గంటల్లోనే ధరలన్నీ తారుమారు అయ్యాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారికి షాక్ తగిలిందని చెప్పవచ్చు. అంతర్జాతీయం