
AP7AM07 Dec, 03:14 pm
పసిడి ప్రియులకు షాక్.. రెండు నెలల గరిష్ఠానికి బంగారం ధరబంగారం ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడికి డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. బుధవారం నాటి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గత రెండు నెలల గరిష్ఠస్థాయికి చేర