
Andhra Jyothy19 Jun, 03:55 am
కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసుసాయికృష్ణ అదృశ్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదు నమోదైంది. విజయవాడ: అదృశ్యమైన సాయికృష్ణ కేసులో కీలక