
Vaartha15 Jun, 09:26 am
తిరుమలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు రద్దుTTD Updates:తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు సాలకట్ల జ్యేష్టాభిషేకం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో ఈ విశేష ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. తరతరాలుగా అభి