
AP7AM14 Aug, 03:54 am
నేను ఆత్మకథ రాస్తే చాలా నిజాలు బయటకొస్తాయి.. చాలామందికి ఇబ్బందులుతాను ఆత్మకథ రాస్తే ఎన్నో నిజాలు బయటపెట్టాల్సి ఉంటుందని, ఆ నిజాలు చాలామందికి నచ్చకపోవచ్చని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకే తాను ఆత్మకథ రాయడం లేదని స్పష్టం చే