
Eenadu04 Aug, 10:34 am
సోమవారం శ్రీవాణి కరెంట్ బుకింగ్ టికెట్లు రద్దుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అధికార యంత్రాంగంతో కలిసి తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్యూలైన్లను శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూన్ నెలలో పెద్ద సంఖ్యలో భక్తులు