
Oneindia Telugu31 Jan, 09:24 am
వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు తీపికబురు.. నేడు మూడవ విడత పరిహారంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులోగా ప్రారంభించుకోవాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు సంబంధించి ప్రభుత్వం శరవేగం