
Chitrajyothy10 Jun, 01:34 pm
బుట్టబొమ్మకి తప్పని ఐరన్ లెగ్’ శాపంటాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) కు బ్యాడ్ టైమ్ ఇంకా పోలేదా అంటే పోలేదనే చెప్పాలి. ఒకప్పుడు వరుస హిట్లతో ఇండస్ట్రీని ఊపేసిన బుట్టబొమ్మ, గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది