
TV9 Telugu30 Jul, 05:44 pm
తండ్రి 275కుపైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడు కొడుకు హీరోగా ఎంట్రీప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వీరేష్ కోకా దర్శకత్వంలో సురవి విజన్స్ బ్యానర్ పై పి చక్రధర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొ