
TV9 Telugu19 Jun, 10:09 am
వంద దేవుళ్లు’ సినిమా రివ్యూ.. బిచ్చగాడు’ కాంబినేషన్ మరో హిట్ కొట్టిందాVanda Devullu Review: బిచ్చగాడు లాంటి సంచలన విజయం తర్వాత విజయ్ ఆంటోనీ, శశి కాంబినేషన్లో వచ్చిన సినిమా వంద దేవుళ్లు. ఈ సినిమాపై ముందు నుంచి ఆసక్తి బాగానే ఉంది. తనే నిర్మాతగా ఉంటూ మేనల్లుడిని హీరోగా పర