
AP7AM28 Aug, 07:24 am
హైలెస్సొ’లో శివాజీ పాత్ర రివీల్ .. విలన్ గా లైలం బాబు’ లుక్ విడుదలసుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘హైలెస్సొ’ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. నటుడు శివాజీ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం