
Asianet News Telugu20 Jul, 01:24 am
పెళ్లైన మూడు రోజులకే హాస్పిటల్ లో, సెలైన్ తో షణ్ముఖ్ జస్వంత్, స్టార్ యూట్యూబర్ కు ఏమయ్యిందిస్టార్ యూట్యూబర్, నటుడు, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ రీసెంట్ గా ఓ ఇంటివాడు అయ్యాడు. వైష్ణవి చొడిశెట్టితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. షణ్ముఖ్, వైష్ణవి పెళ్లి జూన్ 21న తిరుమల శ్ర