
Namasthe Telangana12 Dec, 11:54 am
దేశభక్తి భావనను పెంపొందించడమే లక్ష్యంగా హర్ ఘర్ తిరంగాఊట్కూర్, ఆగస్టు 12: యువత, విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు జాతీయ జెండాపై గౌరవాన్ని మరింత బలపరిచే లక్ష్యంతో మై భారత్ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని బుధవారం ఊట్కూరు మండల కే