
Oneindia Telugu09 Jul, 11:14 pm
భారత్ కు ఇరాన్ చమురు..? ట్రంప్ ఆంక్షల సడలింపుతోఅమెరికా ప్రభుత్వం ఇరాన్ ముడి చమురు ఎగుమతులపై 60 రోజుల పాటు తాత్కాలికంగా ఆంక్షల మినహాయింపు ప్రకటించడంతో టెహ్రాన్ అలర్ట్ అయింది. లభించిన ఈ స్వల్ప వ్యవధిలోనే భారత్ సహా ఆసియాలోని ప్రధాన చమురు కొనుగోలు దే