
10TV Telugu06 Jul, 06:54 am
గ్రీన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ షాక్..! ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనUS citizenship : అమెరికా పౌరసత్వం (citizenship) పొందడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పౌరసత్వ దరఖాస్తు ఫీజులను భారీగా పెంచే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చి