
TV9 Telugu12 Jun, 11:05 am
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్ మొత్తం పాయెటైరానసారస్ రెక్స్ అలియాస్ టీ రెక్స్. సింపుల్‌గా చెప్పాలంటే.. రాకాసి బల్లుల రాజ్యానికి రారాజు టైపు. డైనోసార్లలో సూపర్‌స్టార్ అన్నమాట. జురాసిక్ పార్కు సినిమాలన్నిటిలో ఇదే హీరో. 45 అడుగుల పొడవు