Samayam Telugu03 Aug, 03:24 pm
కీర దోస సాగు.. తన సొంత శాఖ నుంచే రూ.కోటి సబ్సిడీ తీసుకున్న కేంద్ర మంత్రికేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి వివాదంలో చిక్కుకున్నారు. తన సొంత మంత్రిత్వ శాఖ నుంచే దాదాపు రూ. 1 కోటి సబ్సిడీ తీసుకున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలను తోసిపుచ్చిన భగీర