
AP7AM20 Jun, 12:53 pm
యూఏఈలోని భారతీయులకు గమనిక.. 5 రోజులు పాస్ పోర్ట్, వీసా సేవలు బంద్యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్న భారత పౌరులకు భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. పాస్పోర్ట్, వీసా, అటెస్టేషన్ వంటి సాధారణ కాన్సులర్ సేవలు ఐదు రోజుల పాటు నిలిచిపోనున్నాయి