
శంషాబాద్లోట్రావెల్స్ బస్సు బీభత్సం.. ఒకరు మృతి, 50 మందికి గాయాలు
హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కిషన్గూడలోని సెవెన్‌హిల్స్ ప్రైవేటు ట్రావెల్స్ సంస్థకు చెందిన ఓ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కంటైనర్‌ను తప్పించబోయి.. పక్కనే ఉన్న బాలాజీ భవన్ హోటల్లోకి దూసుకెళ్లింది.



.webp)



