
Chitrajyothy26 Nov, 02:04 am
లెనిన్’ డైరెక్టర్ తో మాస్ మహారాజా.. రవితేజ నెక్ట్స్ మూవీ‘లెనిన్’తో అఖిల్ కు హిట్టొచ్చింది. ఈ సినిమా సక్సెస్‌తో అక్కినేని అభిమానుల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుకు కూడా కాస్త డిమాండ్ పెరిగింది. ‘లెనిన్’తో అఖిల్ కు హిట్టొచ్చిం
