
Sakshi07 Aug, 01:54 pm
ఒకే స్టైల్ .. ఒకే స్టెప్ .. కవలల ర్యాంప్ వాక్ కు ప్రేక్షకుల ఫిదావిశాఖపట్నం: చూడటానికి ఒకేలా ఉండే కవలలు.. ఒకే రకమైన ట్రెండీ దుస్తులు ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తూ అదరగొడితే ఆ మజానే వేరు.. సరిగ్గా ఇలాంటి వినూత్న దృశ్యమే శనివారం సాయంత్రం నగరంలోని రిలయన్స్ సె