
Vaartha15 Jun, 08:03 am
కుంకుమ భాగ్య ఫేమ్ టీవీ నటి సంచిత ఉగాలే ఆత్మహత్యకుంకుమ భాగ్య ఫేమ్ టీవీ నటి సంచిత ఉగలే ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం ముప్పై ఏళ్ల వయసులోనే ఆమె మరణించడం టెలివిజన్ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముంబై నలసోపారలోని తన నివాసంలో ఆమె ఒంటరిగా ఉన్న