Samayam Telugu18 Aug, 04:54 am
తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. పేదలకు ఉపయోగపడేలా సాయంతిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు విరాళాలు, కానుకల్ని అందజేస్తున్నారు. గత రెండేళ్లలో భక్తులు స్వామివారి పేరుతో టీటీడీ నిర్వహించే ట్రస్టులకు, అలాగే చెల్లించే కానుకలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో