
TeluguOne11 Sept, 11:44 pm
పోలీస్ కొలువుల జాతర.. 7 వేల పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసు శాఖలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 7వేల పోస్టుల భర్తీకి చేసేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ భారీ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అ పోలీస