
Zee Telugu05 Jul, 03:54 am
త్రిగ్రహి రాజయోగం ఎఫెక్ట్ .. ఈ రోజు నుంచే ఆ 4 రాశుల వారికి తిరుగులేని ధనలాభంTrigrahi Yoga In Cancer Effect On Zodiac: కర్కాటక రాశిలో ఎంతో శక్తివంతమైన త్రిగ్రహి యోగం ఏర్పడింది. దీని ప్రభావం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది