
Asianet News Telugu27 Jun, 09:54 pm
రైలు బోగీల పైకప్పుపై ఈ గుండ్రని మూతలు ఎందుకు ఉంటాయి? వాటి అసలు ఉపయోగం ఏంటో తెలుసారైలు బోగీల పైభాగంలో కనిపించే ఈ గుండ్రని నిర్మాణాలను "రూఫ్ వెంటిలేటర్లు" అని పిలుస్తారు. ఇవి ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రత్యేక గాలి ప్రసరణ వ్యవస్థలో భాగం. ముఖ్యంగా నాన్-ఏస