
TeluguOne18 Jun, 08:25 am
ఏపీ తీరంలో బీచ్ షాక్స్.. జీవో జారీఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘమైన తీరప్రాంతం ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు కేవలం సాధారణ సందర్శనలకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్ బీచ్ లు.. ఇక అంతర్జాతీయ స్థాయి హంగులు సంతరించుకోనున్నా