
Sakshi18 Jul, 08:04 am
టమాటాకు సెంచరీ’ ఫీవర్.. రంగంలోకి ప్రభుత్వంన్యూఢిల్లీ: కూరల్లో రారాజైన టమాటా ధరలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కేజీ ధర రూ.70 మార్కును దాటేసి, కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో రూ.95 వరకు పలకడంతో సామాన్యుడి బడ్జెట్